ఆదర్శ పాఠశాలకు పూర్వవిద్యార్థి కంప్యూటర్ వితరణ

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వవిద్యార్థి వరదరాజు చెంచురాజు కంప్యూటర్ ను వితరణగా శనివారం HM వెంకమరాజుకు అందచేశారు. HM మాట్లాడుతూ.. దాత చెంచురాజు సేవలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. చెంచురాజును పేరెంట్స్ కమిటి సభ్యులు సత్కరించారు. కార్యాక్రమంలో SMC చైర్మన్ చిన్నపాపయ్య, ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, గ్రామస్తులు సురేష్ పాల్గొన్నారు