కూడవెల్లి రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మైనంపల్లి

కూడవెల్లి రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మైనంపల్లి

SDPT: దక్షిణ కాశీగా పేరుగాంచిన కూడవెల్లి పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శ్రావణమాస సోమవారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇందులో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.