VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర

VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు రూ.23,64,277 లు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యేకి పంపిణీ చేశారు. సీఎం సహాయనిధి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.