కోట కదిర గ్రామ సర్పంచ్‌గా జగదీశ్వర్ రెడ్డి

కోట కదిర గ్రామ సర్పంచ్‌గా జగదీశ్వర్ రెడ్డి

మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోట కదిర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, జగదీశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి దఫ ఎన్నికల ఫలితాలు ఇవాళ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గెలిపించాయన్నారు.