పాత కూరగాయల మార్కెట్‌ను పరిశీలించిన ఛైర్‌పర్సన్

పాత కూరగాయల మార్కెట్‌ను పరిశీలించిన ఛైర్‌పర్సన్

KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని పాత కూరగాయల మార్కెట్‌లో గల షాపులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దుకాణాల స్థితిగతులను అద్దె చెల్లింపుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఆస్తుల పరిరక్షణకు వ్యాపారుల సౌకర్యార్థం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.