NMMS పరీక్షకు 227 మంది

NMMS పరీక్షకు 227 మంది

MDK: తూప్రాన్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష నిర్వహిస్తున్నారు. సమీప మండలాలకు చెందిన 227 మంది 8వ తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. 9,10వ తరగతులతో పాటు, ఇంటర్మీడియట్‌లో స్కాలర్ షిప్ అందించనున్నారు.