చీడపీడల నివారణపై రైతులకు అవగాహన

KNR: సైదాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో శుక్రవారం పంటల నిల్వ పద్ధతులు మరియు చీడపీడల నివారణపై రైతులు, వ్యాపారులు, పప్పుమిల్లు యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డా. మరియదాస్, కృషి విజ్ఞాన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త Dr. ఎల్ వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.