'శత శాతం పన్నులు వసూలు చేయాలి'

'శత శాతం పన్నులు వసూలు చేయాలి'

VZM: జిల్లాలో గల గ్రామ పంచాయితీలలో ఫిబ్రవరి 15 నాటికి శత శాతం పన్నులు వసూలు కావాలని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ వి.ఆర్.కృష్ణ తేజ ఆదేశించారు. శుక్రవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఇంటిపన్నులు, ఇతర పన్నులు వసూళ్ళు, గ్రామ పంచాయితీలలో పారిశుధ్యం తదితర విషయాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.