విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పాయకరావుపేటలో తాండవ సుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు ఎన్ఫోర్స్‌మెంట్ జప్తు
➢ గాజువాకలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య
➢ ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
➢ డ్రైనేజీ వ్యర్థాలతో కలుషిలమవుతున్న విశాఖ సముద్రతీరం