నక్క బండలో నీటి సమస్యను పరిష్కరిస్తాం : ఛైర్మన్

నక్క బండలో నీటి సమస్యను పరిష్కరిస్తాం : ఛైర్మన్

CTR: పుంగనూరు పట్టణం నక్కబండలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను త్వరలోనే పరిష్కారిస్తానని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. ఆ ప్రాంత ప్రజలు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్‌ను కలిసి సమస్యను వివరించారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి సమస్యపై చర్చించారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా ట్యాంకర్స్ ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు.