' సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సేవలు భేష్'

' సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సేవలు భేష్'

MDCL: రేయింబవళ్లు కష్టపడుతూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్‌లు జారీ చేస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. వర్షాలు, పండుగలు, రద్దీ సమయాల్లో కొంత అప్రమత్తతతో అనేక ప్రమాదాలు తగ్గాయి. ఆధునిక సాంకేతిక పద్ధతులు, సీసీ కెమెరాలు, సోషల్ మీడియా ద్వారా సమయానుకూల హెచ్చరికలు జారీ చేస్తున్నారు.