1.99 లక్షల మందికి మాత్రమే చీరలు

1.99 లక్షల మందికి మాత్రమే చీరలు

SDPT: కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరలు అందించారని హరీష్ రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్టెచీ గ్రూప్‌లోని సుమారు రూ.40 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 3.83 లక్షల మంది మహిళలు ఉంటే 1.99 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని పేర్కొన్నారు.