VIDEO: నారాయణవనంలో కైలాసకోన మూసివేత

VIDEO: నారాయణవనంలో కైలాసకోన మూసివేత

TPT: దిత్వా తుఫాను వల్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వర్షాలు ఆగేంత వరకు కైలాస కోన మూసివేస్తున్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. కైలాస కోనలో నీటి ఉధృతికి పైనుంచి రాళ్లు పడే ప్రమాదం ఉందన్నారు. భక్తులు, పర్యాటకులు తమకు సహకరించాలని కోరారు. కైలాసకోనకు రావద్దని ఈవో కృష్ణా నాయక్, ఛైర్మన్ బాలచంద్ర నాయుడు విజ్ఞప్తి.