రేపు మెగా జాబ్ మేళా

రేపు మెగా జాబ్ మేళా

CTR: పుత్తూరు పట్టణంలోని శ్రీవిద్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నామని కరస్పాండెంట్ ఉమామహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో నేరుగా సంప్రదించాలని తెలిపారు.