VIDEO: కోదాడలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

VIDEO: కోదాడలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

SRPT: రేపు జరగబోయే రెండవ విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా, శనివారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు నిర్వహించే పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయన మీడియాకు తెలియజేశారు.