ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

VKB: బొంరాస్ పేట్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కేంద్రంలో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఎలక్షన్ మెటీరియల్ పంపిణీ, పోలింగ్ బాక్స్‌లను పరిశీలించి, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారికి భోజనం ఏర్పాట్లు, 24 గంటలు కరెంట్ ఉండేలా చూడాలని తెలిపారు. ఏమైనా లోపాలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.