VIDEO: మాగంటి సునీతను కలిసిన కేటీఆర్

VIDEO: మాగంటి సునీతను కలిసిన కేటీఆర్

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ధైర్యంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఎన్నికల్లో సునీతతోపాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించారు.