ధారావిలో గరీబీ దర్శన్ పేరిట దందా

ధారావిలో గరీబీ దర్శన్ పేరిట దందా

ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్ట్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ధారావి పేదరికాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల నుంచి భారీగా నిధులు వసూలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గరీబీ దర్శన్ పేరిట ఈ దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.