VIDEO: 'కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ మొదలైంది'

VIDEO: 'కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ మొదలైంది'

WGL: ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'KCR సభ కోసం కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. సభలో KCR ఏం మాట్లాడుతాడో అని కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నాయకులు టెన్షన్ పడకండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది'. అని ధీమా వ్యక్తం చేశారు.