శ్రీపాద వల్లభ ఆలయానికి పోటెత్తిన భక్తులు

KKD: పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామివారి క్షేత్రాన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నానికే 50 వేలకు పైగా భక్తులు స్వామి వారికి రాఖీలు కట్టగా... సాయంత్రానికి లక్ష మందికి చేరుకునే అవకాశం ఉందని ఆలయ ఈవో ఆర్. సౌజన్య తెలిపారు. వర్షం పడకుండా భక్తులు ఆలయ శిఖరంపై బూర్లు వేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.