'స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి'

'స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి'

KRNL: జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి నిన్న అధికారులకు ఆదేశించారు. బీసీ హాస్టళ్లలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్‌లపై చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.