VIDEO: 108 గ్రామాల్లో సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం
ADB: ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో సోమవారం సదాచార్ సమితి ఆధ్వర్యంలో అయోధ్యాపతి సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. 108 గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఇది ఆరవ కళ్యాణంగా నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని స్వామివారి దర్శనం పొందారు.