విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

BHPL: భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.