VIDEO: 'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'

VIDEO: 'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'

SRCL: వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని పత్తిని ప్రభుత్వం బేషరతుగా ఎలాంటి కండిషన్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఎప్పుడు నష్ట పరిహారం చెల్లించకుండా హామీలకే పరిమితమైందన్నారు.