‘102 వాహనాన్ని గర్భీణులు వినియోగించుకోవాలి’

KMR: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని UFWCలో సోమవారం గర్భీణులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డా.ఖాసీం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. గర్భీణులకు అన్ని రకాల వైద్య సేవలు అందించటమే అమ్మఒడి ముఖ్య ఉద్దేశమన్నారు. 102 వాహనాన్ని ప్రతి ఒక్క గర్భిణీ వినియోగించుకొవలనీ అన్నారు.