VIDEO: ఎమ్మెల్యే మనిషి అని వదిలేశారు: MLA

VIDEO: ఎమ్మెల్యే మనిషి అని వదిలేశారు: MLA

KDP: ప్రొద్దుటూరుకు చెందిన క్రికెట్ బెట్టింగ్ ఆడించే వారిని పోలీసులు కావాలని వదిలేశారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినవారు కేవలం క్రికెట్ బెట్టింగ్ ఆడించే వారిపై పనిచేసే కూలీలు మాత్రమేనని, అసలు కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే మనిషి మునివరను పోలీసులు వదిలేశారని విమర్శించారు.