అవుతాపురం సర్పంచ్‌గా తోటకూరి శ్రీనివాస్

అవుతాపురం సర్పంచ్‌గా తోటకూరి శ్రీనివాస్

MHBD: పెద్దవంగర మండలం అవుతాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తోటకూరి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన సలిదండి సుధాకర్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. 10 వార్డు స్థానాలకు గాను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 6వ వార్డు స్థానాల్లో జయకేతనం ఎగరవేశారు. శ్రీనివాస్ విజయంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.