అనంతరపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతరపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటన
✦ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్
✦ రాయదుర్గంలో ఘనంగా జరిగిన రససిద్దేశ్వరుడి రథోత్సవ వేడుకలు
✦ మాంసం ప్రియులకు షాక్! భారీగా పెరిగిన చికెన్ ధరలు