మార్కెట్ కమిటీ చైర్మన్‌ను సన్మానించిన మోకుదెబ్బ నాయకులు

మార్కెట్ కమిటీ చైర్మన్‌ను సన్మానించిన మోకుదెబ్బ నాయకులు

WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన పాలాయి శ్రీనివాస్‌ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నాయకులు బుధవారం సన్మానించారు. మరిన్ని పదవులు అధిరోహించాలని సంఘం నాయకులు ఆకాంక్షించారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, తదితరులు ఉన్నారు.