పలు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు
దేశంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమబెంగాల్, బీహార్‌కు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలుచోట్ల ఇప్పటికే ఎండల తీవ్రత 40 డిగ్రీలు దాటుతోంది. మార్చి రెండో వారం నుంచి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.