మూడో విడత నామినేషన్లకు పగడ్బందీ ఏర్పాట్లు

మూడో విడత నామినేషన్లకు పగడ్బందీ ఏర్పాట్లు

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ అడ్డాకల్ మూసాపేట బాలనగర్ జడ్చర్ల భూత్పూర్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.133 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయన్నారు.