ఇరాన్‌లో 1900 దాటిన మృతుల సంఖ్య

ఇరాన్‌లో 1900 దాటిన మృతుల సంఖ్య

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్‌లో 1900 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో 1100 మందికి పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్‌లో 18 మంది, గల్ఫ్ అరబ్ స్టేట్స్‌లో 20 మంది మరణించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల కారణంగా ఇరాన్‌లో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది.