'పోలీస్ కిష్టయ్య జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి'

'పోలీస్ కిష్టయ్య జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి'

RR: తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని తెలంగాణ ముదిరాజ్ సమన్వయ సమితి ఛైర్మన్ శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో ముదిరాజ్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని రకాలుగా ముదిరాజులు అన్యాయం అయ్యారని, ఇప్పటికైనా ముదిరాజులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.