రేపల్లె: ఉచిత న్యాయ సహాయానికై 15100 నంబర్

రేపల్లె: ఉచిత న్యాయ సహాయానికై 15100 నంబర్

GNTR: జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఉచిత న్యాయానికి కృషి చేస్తున్నదని రేపల్లె కోర్టు సీనియర్ సివిల్ జడ్జీ DF వెంకటేశ్వర్లు అన్నారు.రేపల్లె తాలూకా ఆఫీస్ ఆవరణలో గల ప్రతి ఆఫీసులో జాతీయ న్యాయ 5 సేవాధికార సంస్థ రూపొందించిన స్టిక్కర్లను సీనియర్ సివిల్ జడ్జి ఆవిష్కరించారు.