చదువు మన తలరాతను మారుస్తుంది: ఎమ్మెల్యే

చదువు మన తలరాతను మారుస్తుంది: ఎమ్మెల్యే

జనగాం: చదువు మన తలరాతను మారుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. చెన్నూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యారంగ బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు.