సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NRML: ముధోల్ శాసన సభ్యులు రామారావు పటేల్ ఆదేశానుసారం ఇవాళ కల్లూర్ గ్రామానికి చెందిన సామ సాయరెడ్డికి బీజేపీ మండల అధ్యక్షులు పసుల నవీన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు M. సాయిరాం, మాజీ ఉపసర్పంచ్ పి.రజినీకాంత్, సట్వాజీ దత్తు , అంకుష్ పటేల్ ప్రవీణ్ ,శ్రావణ్ పాల్గొన్నారు.