ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ వరద ప్రభావిత లంక గ్రామాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల
➢ ఆకివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ బొర్రా గోపి
➢ అబ్బయ్య చౌదరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
➢ కైకలూరు ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేసిన కలెక్టర్ వెట్రిసెల్వి