జిల్లాలో విజిబుల్ పోలీసింగ్
BPT: జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అరికట్టెందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు, బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అధికారులు ప్రత్యేక వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్, హెల్మెట్, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన నిర్వహించారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.