నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి: DMHO
HNK: వైద్యాధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని DMHO డా.అల్లం అప్పయ్య ఆదేశించారు. మంగళవారం ఆయన వేలేరు PHCలో వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. 'టీబీ ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా 5159 మందికి టీబీ సోకే అవకాశం ఉండగా... కేవలం 2749 మందిని మాత్రమే పరీక్షించారని, మిగతా వారందరినీ త్వరగా పరీక్షించాలని ఆదేశించారు.