జాతీయ అదాలత్ లో 3, 500 కేసులు పరిష్కారం

జాతీయ అదాలత్ లో  3, 500 కేసులు పరిష్కారం

MNCL: జాతీయ అదాలత్‌లో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో 3,500 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ వీరయ్య తెలిపారు. సివిల్ దావాలు, మోటారు వాహనం పరిహారం, క్రిమినల్ కేసులు, సైబర్ క్రైమ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, ప్రిలిటిగేషన్, ఇతర కేసులు పారిష్కరించినట్లు పేర్కొన్నారు.