VIDEO: కాజీపేట దర్గాలో ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి

VIDEO: కాజీపేట దర్గాలో ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి

HNK: పట్టణ కేంద్రంలో బుధవారం కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి 23 వరకు కాజీపేట దర్గాలో జరిగే హజ్రత్ సయ్యద్ షా అఫ్టల్ బీయాపాని ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఖుస్రూ పాషా తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల కోసం ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.