పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమం

పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమం

SDPT: ఇటిక్యాల గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ వారు సంయుక్తంగా డాక్టర్ శ్వేత ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు గర్భ నిర్ధారణ పరీక్షలు, ఎద సూదులు, దూడలలో నట్టల నివారణ మందులు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉచిత పశువైద్య శిబిరాలు ఉపయోగించుకోవాలని సూచించారు.