అమెరికా బలగాలపై విస్తరిస్తోన్న ఇరాన్ దాడులు

అమెరికా బలగాలపై విస్తరిస్తోన్న ఇరాన్ దాడులు

అమెరికా-ఇజ్రాయెల్ బలగాలపై ప్రతిదాడులను ఇరాన్ విస్తరిస్తోంది. గల్ఫ్ దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో టెహ్రాన్ దాడులు చేస్తుంది. అజార్ బైజాన్‌లోని నక్షివాన్ విమానశ్రయంపై డ్రోన్లతో విరుచుకుపడింది. అలాగే ఒమన్‌లోని పోర్టుపైనా, పలు దేశాల్లోని అమెరికా స్థావరాలపైనా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలోని నౌకపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.