పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలి: MLA
BHPL: గణపురం మండలం ధర్మరావుపేటకు చెందిన BJP నేతలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌తోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.