టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
MBNR: జిల్లా కేంద్రంలోని యెనుగొండ పీఎంశ్రీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు ప్రతిపాదికన టీచర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపల్ వై. సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆయా తేదీలలో ఉదయం 8:30 నుంచి 10:00 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన తెలిపారు.