గిరి చైతన్యం వాహనాలను ప్రారంభించిన కలెక్టర్

గిరి చైతన్యం వాహనాలను ప్రారంభించిన కలెక్టర్

మన్యం: గిరి చైతన్యం వాహనాలకు సోమవారం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారితో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో పార్వతీపురం, సీతంపేట గ్రామాల్లో ఉన్న గిరిజనుల చెంతకు వెళ్లి వాళ్ళ అవసరాలను తెలుసుకోవాలన్నారు. ఖాళీ సమయాల్లో డిజిటల్ స్క్రీన్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు.