అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ

అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ

BHNG: చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ గత కొన్ని రోజులుగా నిరాటంకంగా కొనసాగుతుంది. సోమవారం 36వ రోజుకు చేరుకోగా గట్టు రవి లక్ష్మి, నేలపాల నరేష్ యాదవ్ అశ్విని దంపతులు ఈ కార్యక్రమానికి దాతలుగా సహకరించారు. ఈ సందర్భంగా సన్నిధానం నిర్వాహకులు దాతలను సత్కరించారు.