ఎరువులు, పురుగుమందులపై నైపుణ్య శిక్షణ

KRNL: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆద్వర్యంలో పురుగుల మందు & ఎరువులకు సంబంధించిన వర్చువల్ శిక్షణా కార్యక్రమం ఈ నెల 13వ తేదీ నుండి స్టార్ట్ అవుతుందని, ఈ జాబ్ రోల్‌లో ధరఖాస్తుదారులు వ్యవసాయంపై అవగాహన కలిగిన వారు, కింద తెలిపిన రిజిస్ట్రేషన్ లింకు https://shorturl.at/tj3u2 నందు ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అధికారి యల్.ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు.