రేపు మున్సిపాలిటీలో వార్డు సభలు

రేపు మున్సిపాలిటీలో వార్డు సభలు

GDWL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు ఉదయం 9 గంటల నుంచి అయిజ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో సభలు నిర్వహించనున్నట్లు కమిషనర్ సైదులు తెలిపారు. ఈ సభలకు వార్డు సభ్యులు, కమిటీ సభ్యులు, యువత, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై వార్డుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.