నేరాలు జ‌రిగితే 1930‌కి స‌మాచారం ఇవ్వండి: ఎస్సై

నేరాలు జ‌రిగితే 1930‌కి స‌మాచారం ఇవ్వండి: ఎస్సై

NRPT: న‌ర్వ మండలంలో ఎస్ఐఆర్డీ స్వచ్ఛంద సేవ కొత్తకోట సంస్థ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య RBI వర్క్‌షాప్ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిన్న ఎస్సై ర‌మేష్ నిర్వ‌హించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా నేరాలు జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఒకవేళ నేరాలు జరిగితే 1930కు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.